Donations/విరాళాలు
We invite donations from people across the world for the development and welfare of Tallapaka Sri Siddhi Vinayaka and Sri Saibaba Devasthanam.
ప్రపంచ వ్యాప్తముగా వున్న పదకవితా పితామహుడు అన్నమయ్య, ప్రసిద్ధి గాంచిన తాళ్లపాక గ్రామ అభిమానులకు విజ్ఞప్తి..
tallapakatemples.org
Website ను వీక్షించండి..
ఆలయం పేరిట వున్న
CANARA BANK Tallapaka
110282875069
అకౌంట్ ద్వారా కానీ
క్రింది స్కానర్ ద్వారా కానీ మీ విరాళాన్ని పంపవచ్చు..
మీరు పంపే అతి చిన్న amount కూడా ఆలయ అభివృద్ధి కి తోడ్పడుతుంది.
ప్రతి రూపాయకు ఆడిట్ జరుగుతుంది..
ఇట్లు
ఆలయ కమిటీ
శ్రీ తాళ్లపాక సిద్ధి వినాయక & శ్రీ సాయిబాబా దేవస్థానం, (రిజిస్టర్డ్). తాళ్లపాక..